• Telugu News
  • /News

సూపర్ మార్కెట్‌లో భారీ పేలుడు.. 23 మంది మృతి

మోక్సికోలోని సోనారా రాష్ట్రంలో ఓ సూపర్ మార్కెట్‌లో నిన్న భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సుమారు 23 మంది మృతి చెందారు.

Reported by: Subbu | వార్త‌లు | Nov 02, 2025, 10:00 am IST
Read Time: 1 mins
సూపర్ మార్కెట్‌లో భారీ పేలుడు.. 23 మంది మృతి

విధాత: మోక్సికోలోని సోనారా రాష్ట్రంలో ఓ సూపర్ మార్కెట్‌లో నిన్న భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సుమారు 23 మంది మృతి చెందారు. 11 మంది గాయపడ్డట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.