Movies In Tv: సోమవారం, జనవరి 13న తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే

Movies In Tv
విధాత: ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో టీవీ ఛానళ్ల ప్రాబల్యం ఏ మాత్రం తగ్గలేదు. రోజుకు ఫలానా సమయం వచ్చిందంటే టీవీల ముందు వచ్చి కూర్చుంటారు. అలాంటి వారి కోసం టీవీ ఛానళ్లలో ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదేపదే రిమోట్లకు పని చెబుతుంటారు. అలాంటి వారి కోసం మన తెలుగు టీవీలలో సోమవారం, జనవరి 13న వచ్చే సినిమాల వివరాలు అందిస్తున్నాం. ఈ వారం సుమారు 60కు పైగా చిల్రాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో తెలుసుకుని మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు జై లవకుశ
మధ్యాహ్నం 3 గంటలకు భద్ర
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు గుండెల్లో గోదారి
జెమిని మూవీస్
తెల్లవారుజాము 1.30 గంటలకు గురుశిస్యులు
తెల్లవారుజాము 4.30 గంటలకు ఓయ్
ఉదయం 7 గంటలకు టూ కంట్రీస్
ఉదయం 10 గంటలకు బద్రి
మధ్యాహ్నం 1 గంటకు ఇష్క్
సాయంత్రం 4గంటలకు 118
రాత్రి 7 గంటలకు రోబో
రాత్రి 10 గంటలకు నేనే వస్తున్నా
ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు సైంధవ్
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు ఎగిరే పావురమా ఖైదీ
రాత్రి 9 గంటలకు జోకర్
ఈ టీవీ సినిమా (ETV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు కార్తీకదీపం
ఉదయం 7 గంటలకు గోదాకల్యాణం
ఉదయం 10 గంటలకు చెంచులక్ష్మి
మధ్యాహ్నం 1 గంటకు ఆయనకిద్దరు
సాయంత్రం 4 గంటలకు వినోదం
రాత్రి 7 గంటలకు 90s
రాత్రి 10 గంటలకు పాడిపంటలు
స్టార్ మా (Star Maa)
ఉదయం 9 గంటలకు RRR
మధ్యాహ్నం 3 గంటలకు టిల్లు స్క్యౌర్
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 7 గంటలకు తెనాలి రామకృష్ణ
ఉదయం 9 గంటలకు సినిమా చూపిస్త మామ
మధ్యాహ్నం 12 గంటలకు నువ్వే నువ్వే
మధ్యాహ్నం 3 గంటలకు హలో గురు ప్రేమ కోసమే
సాయంత్రం 6 గంటలకు సన్నాఫ్ సత్యమూర్తి
రాత్రి 9.00 గంటలకు అత్తారింటికి దారేది
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 6.30 గంటలకు కంచె
ఉదయం 8 గంటలకు హ్యపీ
ఉదయం 11 గంటలకు జల్సా
మధ్యాహ్నం 1.30 గంటలకు పాండవులు పాండవులు
సాయంత్రం 5 గంటలకు మన్మధుడు
రాత్రి 8 గంటలకు రెమో
రాత్రి 11 గంటలకు హ్యపీ
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12 గంటలకు మల్లీశ్వరీ
తెల్లవారుజాము 3 గంటలకు బోళాశంకర్
ఉదయం 9 గంటలకు సంక్రాంతి సంబురాలకు వస్తున్నాం
మధ్యాహ్నం 12 గంటలకు సంక్రాంతి సంబురాలు ఫైర్ వర్సెస్ వైల్డ్ ఫైర్
మధ్యాహ్నం 3 గంటలకు 35 చిన్న కథ కాదు
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు బొమ్మరిల్లు
తెల్లవారుజాము 3 గంటలకు వైవాఫ్ రణసింగం
ఉదయం 7 గంటలకు క్రేజీఫెలో
ఉదయం 9 గంటలకు టోబీ
మధ్యాహ్నం 12 గంటలకు గీతా గోవిందం
మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకృష్ణ 2006
సాయంత్రం 6 గంటలకు సుబ్రమణ్యపురం
రాత్రి 9 గంటలకు చింతకాయల రవి