విధాత:జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ ఈ రెండు ఛానళ్ళ పిటీషన్లను విచారించింది. విచారణ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ ‘నిన్న మృతదేహాన్ని నదిలో పడేస్తున్న దృశ్యాన్ని ఓ టీవీ ఛానల్ చూపించింది. మరి ఆ ఛానల్‌పై దేశద్రోహం కేసు పెట్టలేదా?’ అని వ్యాఖ్యానించారు… తనను విమర్శించే మీడియా గొంతు నొక్కేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఈ రెండు ఛానల్స్ వాదించాయి. సీనియర్ అడ్వొకేట్లు శ్యామ్ ధావన్, సిద్ధార్థ్ లూథ్రా ఈ ఛానల్స్ తరఫున వాదించారు.
ఏబీఎన్, టీవీ5 న్యూస్ ఛానల్స్ పై విచారణకు సుప్రీంకోర్టు స్టే..
<p>విధాత:జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ ఈ రెండు ఛానళ్ళ పిటీషన్లను విచారించింది. విచారణ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ 'నిన్న మృతదేహాన్ని నదిలో పడేస్తున్న దృశ్యాన్ని ఓ టీవీ ఛానల్ చూపించింది. మరి ఆ ఛానల్‌పై దేశద్రోహం కేసు పెట్టలేదా?' అని వ్యాఖ్యానించారు… తనను విమర్శించే మీడియా గొంతు నొక్కేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఈ రెండు ఛానల్స్ వాదించాయి. సీనియర్ అడ్వొకేట్లు శ్యామ్ ధావన్, సిద్ధార్థ్ లూథ్రా ఈ ఛానల్స్ తరఫున వాదించారు.</p>
Latest News

మాజీ ఐఏఎస్ కు ఐదేళ్లు జైలు శిక్ష
సినిమా అనకొండ కాదు..నిజం పామునే!
ప్రగతి అక్కా...పవర్ ఆఫ్ పవర్ లిఫ్టింగ్
స్పీకర్ గడ్డం ప్రసాద్ కు హరీష్ రావు ఘాటు లేఖ
పోయినసారి నన్ను గెలిపించారు.. ఈ సారి నా భార్యను గెలిపించండి
ఇండిగో నిర్వాకం..ఆరో రోజు విమానాల రద్దు
సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న విరాట్ కోహ్లీ
బిగ్ బాస్‌లో ఈ వారం ఊహించని ఎలిమినేషన్..
ప్రొఫెసర్ లైంగికదాడి.. గర్భం దాల్చిన బీఈడీ విద్యార్థిని
చలికాలంలో వేడి నీళ్లతో స్నానమా..? ఈ నష్టాలు తప్పవు..!