Tv Movies: వేదం, ఫ్యామిలీ సర్కస్, గోలీమార్, RX 100.. సోమవారం, మార్చి24 టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే

Tv Movies
ఇంకా అనేక ప్రాంతాల్లో చాలా మంది ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదే పదే రిమోట్లకు పని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో సవివరంగా మీకు అందిస్తున్నాం. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.
మార్చి24, సోమవారం రోజున తెలుగు టీవీ ఛానళ్లలో 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. వాటిలో వివేకం, S/O సత్యమూర్తి,మహానటి, దేవీ పుత్రుడు, వేదం, ఫ్యామిలీ సర్కస్, గోలీమార్, RX 100, ఖైదీ నం 150 వంటి హిట్ సినిమాలు జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి. అయితే వీటిలో విజయ్ నటించిన గోట్ సినిమా వరట్డ్ డిజిటల్ ప్రీమియర్ గా టెలికాస్ట్ కానుంది.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు వంశోద్ధారకుడు
మధ్యాహ్నం 3 గంటలకు ఫ్యామిలీ సర్కస్
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు మొగుడు కావాలి
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు మంజీర
తెల్లవారుజాము 4.30 గంటలకు ఉమ్మడి కుటుంబం
ఉదయం 7 గంటలకు అబ్బాయితో అమ్మాయి
ఉదయం 10 గంటలకు వేదం
మధ్యాహ్నం 1 గంటకు గోలీమార్
సాయంత్రం 4గంటలకు నీలాంబరి
రాత్రి 7 గంటలకు ముగ్గురు మొనగాళ్లు
రాత్రి 10 గంటలకు చూసొద్దాం రండి
ఈ టీవీ (E TV)
ఉదయం 10 గంటలకు దేవీ పుత్రుడు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
సాయంత్రం 6.30 గంటలకు కొడుకు దిద్దిన కాపురం
రాత్రి 10.30 గంటలకు మొగుడు పెళ్లాల దొంగాట
ఈ టీవీ లైఫ్ (ETV lIFE)
మధ్యాహ్నం 3 గంటకు నాగబాల
ఈ టీవీ సినిమా (ETV Cinema)
తెల్లవారుజాము 1గంటకు వినోదం
ఉదయం 7 గంటలకు ఆకాశవీధిలో
ఉదయం 10 గంటలకు సుమంగళి
మధ్యాహ్నం 1 గంటకు జేబుదొంగ
సాయంత్రం 4 గంటలకు అనగనగా ఓ అమ్మాయి
రాత్రి 7 గంటలకు తాత మనవడు
రాత్రి 10 గంటలకు పోలీస్
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12 గంటలకు హనుమాన్
తెల్లవారుజాము 3.50 గంటలకు టాక్సీవాలా
ఉదయం 9 గంటలకు గీతా గోవిందం
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు రౌడీబాయ్స్
తెల్లవారుజాము 3 గంటలకు హలో
ఉదయం 7 గంటలకు గూడుపుఠాణి
ఉదయం 9 గంటలకు విక్రమ్ రాథోడ్
మధ్యాహ్నం 12 గంటలకు ఆడువారి మాటలకు అర్థాలే వేరులే
మధ్యాహ్నం 3 గంటలకు నాపేరు సూర్య
సాయంత్రం 6 గంటలకు ఏజెంట్ భైరవ
రాత్రి 9 గంటలకు దబాంగ్3
స్టార్ మా (Star Maa)
తెల్లవారు జాము 12.30 గంటలకు గౌరవం
తెల్లవారు జాము 2 గంటలకు దూసుకెళతా
తెల్లవారు జాము 5 గంటలకు ఎవడు
ఉదయం 9 గంటలకు మహానటి
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారు జాము 12 గంటలకు స్వామి2
తెల్లవారుజాము 3 గంటలకు ఒక్కడే
ఉదయం 7 గంటలకు ద్వారక
ఉదయం 9 గంటలకు అశోక
ఉదయం 12 గంటలకు ఖైదీ నం 150
మధ్యాహ్నం 3 గంటలకు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
సాయంత్రం 6 గంటలకు S/O సత్యమూర్తి
రాత్రి 9 గంటలకు RX 100
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారు జాము 12 గంటలకు సీమ టపాకాయ్
తెల్లవారుజాము 2.30 గంటలకు ధర్మయజ్ఞం
ఉదయం 6 గంటలకు మనీ మనీ మోర్ మనీ
ఉదయం 8గంటలకు నిప్పు
ఉదయం 11 గంటలకు మెకానిక్ అల్లుడు
మధ్యాహ్నం 2 గంటలకు అబ్రకదబ్ర
సాయంత్రం 5 గంటలకు వివేకం
రాత్రి 8 గంటలకు రాజుగారి గది
రాత్రి 11 గంటలకు నిప్పు