Tv Movies: ఓం భీమ్ బుష్‌, రాధే శ్యామ్, ప్ర‌తినిధి2, కోట‌బొమ్మాళి.. బుధ‌వారం (Feb 05) టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

  • By: sr    news    Feb 04, 2025 9:38 PM IST
Tv Movies: ఓం భీమ్ బుష్‌, రాధే శ్యామ్, ప్ర‌తినిధి2, కోట‌బొమ్మాళి.. బుధ‌వారం (Feb 05) టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

Tv Movies: చాలామంది టీవీ ఛాన‌ళ్ల‌లో ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దేప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. ఈ నేప‌థ్యంలో ఫిబ్రవరి 5, బుధ‌వారం రోజున తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో సుమారు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో ఎందులో, ఏ స‌మ‌యానికి వ‌స్తున్నాయో తెలుసుకుని మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆస్వాదించండి. కాగా ఈరోజు అర్జున్ రెడ్డి, ప్ర‌తినిధి2, కోట‌బొమ్మాళి, క‌ల‌ర్ ఫొటో, ఓం భీమ్‌ భుష్‌, రాధే శ్యామ్ వంటి హిట్ చిత్రాలు టీవీల‌లో టెలికాస్ట్ కానున్నాయి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు మీ ఆవిడ చాలా మంచిది

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప్ర‌తినిధి2

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు సిరిసిరి మువ్వ‌

 

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు జీవ‌న చ‌ద‌రంగం

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు 1947 ల‌వ్‌స్టోరి

ఉద‌యం 7 గంట‌ల‌కు ఛాలెంజ్‌

ఉద‌యం 10 గంట‌ల‌కు త్రినేత్రం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు బావ బాబ‌మ‌రిది

సాయంత్రం 4గంట‌ల‌కు పంజ‌రం

రాత్రి 7 గంట‌ల‌కు అత‌డే ఒక సైన్యం

రాత్రి 10 గంట‌ల‌కు ఆటో న‌గ‌ర్ సూర్య‌

 

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు జై చిరంజీవ‌

ఉద‌యం 9 గంట‌లకు అర‌వింద స‌మేత‌

రాత్రి 11 గంట‌ల‌కు అదిరింద‌య్యా చంద్రం

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు పూజ‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు ద‌మ్ము

ఉద‌యం 7 గంట‌ల‌కు రారాజు

ఉద‌యం 9.30 గంట‌ల‌కు తుల‌సి

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు బ‌లాదూర్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు పెళ్లాం ఊరెళితే

సాయంత్రం 6 గంట‌ల‌కు ఉగ్రం

రాత్రి 9 గంట‌ల‌కు రాధే శ్యామ్‌


ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు అక్క మొగుడు

ఉద‌యం 9 గంట‌ల‌కు కిల్ల‌ర్‌

 

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఘ‌టోత్క‌చుడు

రాత్రి 9.30 గంట‌ల‌కు మా ఆవిడ క‌లెక్ట‌ర్‌

 

ఈ టీవీ సినిమా (ETV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు రేప‌టి పౌరులు

ఉద‌యం 7 గంట‌ల‌కు పోలీస్‌

ఉద‌యం 10 గంటల‌కు జ‌మీందార్‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు గాడ్సే

సాయంత్రం 4 గంట‌ల‌కు శ‌త్రువు

రాత్రి 7 గంట‌ల‌కు గుండ‌మ్మ‌క‌థ‌

 

స్టార్ మా (Star Maa)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ప‌రుగు

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు విక్ర‌మార్కుడు

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు జ‌న‌తా గ్యారేజ్‌

ఉదయం 9 గంటలకు వీర‌సింహారెడ్డి

సాయంత్రం 4 గంట‌ల‌కు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు

 

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ఎంత‌వాడు గానీ

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు విశ్వ‌రూపం2

ఉద‌యం 7 గంట‌ల‌కు మ‌ళ్లీపెళ్లి

ఉద‌యం 9 గంట‌ల‌కు జ‌ల్సా

ఉద‌యం 12 గంట‌ల‌కు కోట‌బొమ్మాళి

మధ్యాహ్నం 3 గంట‌లకు క‌ల‌ర్ ఫొటో

సాయంత్రం 6 గంట‌ల‌కు ఓం భీమ్‌ భుష్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు పోకిరి


స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు గ్యాంబ్ల‌ర్‌

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు హ‌నుమంతు

ఉద‌యం 6 గంట‌ల‌కు గేమ్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు స్వామి

ఉద‌యం 11 గంట‌లకు నేనేరా ఆది

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌లకు ప‌ల్లెటూరి మొన‌గాడు

సాయంత్రం 5 గంట‌లకు మాస్‌

రాత్రి 8 గంట‌ల‌కు అర్జున్ రెడ్డి

రాత్రి 11 గంటలకు స్వామి