మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ లకు చెరుకు రైతుల వినతి
జగిత్యాల చెరుకు రైతులు మద్దతు ధర రూ.350కు పెంపు, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభంపై మంత్రులకు వినతి, సానుకూల హామీ.
విధాత : చెరుకు రైతులు జగిత్యాలలో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ లను కలిసి తమ సమస్యలను వివరించారు. చెరుకు మద్దతు ధర రూ.350 లకు పెంచాలని వినతి పత్రం అందించారు. అలాగే ముత్యంపేట షుగర్ ప్యాక్టరినీ పునఃప్రారంభించాలని కోరారు. రైతుల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మంత్రులు త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి…
మాజీ సీఎం జగన్ : ఏపీలో శాంతి భద్రతలకు జడ్పీటీసీ ఉప ఎన్నికలే నిదర్శనం
ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: మంత్రి దామోదర
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram