Site icon vidhaatha

పీవీ సింధు కు అభినందనలు తెలియజేసిన బైరెడ్డి సిద్దార్థ రెడ్డి

విధాత:పీవీ సింధును స్వయంగా కలిసి అభినంధనలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి.యావత్ క్రీడాలోకానికి స్ఫూర్తిగా పి.వి సింధు గారు నిలిచారని అభినందించిన బైరెడ్డి సిద్దార్థరెడ్డి.ఒలంపిక్స్ లో వరుసగా రెండు సార్లు పతకాలు సాధించిన సింధు గారు దేశ కీర్తి ప్రతిష్టలను మరింత పెంచారని అన్నారు.

సింధు సాధించిన విజయం యావత్ భారతదేశానికే కాకుండా ప్రత్యేకించి తెలుగు ప్రజలకు గర్వించే విషయం అని తెలిపారు.భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని వ్యక్తం చేశారు బైరెడ్డి సిద్దార్థ రెడ్డి.

Exit mobile version