తెలంగాణ లో అక్రిడిటేషన్ల గడువు డిసెంబర్ 31వరకు పొడగింపు

విధాత:సెప్టెంబర్ 30వ తేదీతో గడువు ముగియనున్న అక్రిడిటేషన్ లను మరో మూడు నెలల పాటు(డిసెంబర్ 31) పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సమాచార శాఖ.