విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్‌రెడ్డి రేపో ఎల్లుండో బీజేపీలోకి వస్తాడంట అని నిజమాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి, సిటింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన ఈరోజు కాంగ్రెస్ నుంచి ఆల్ ఇండియా సోషల్ మీడియా హెడ్ బీజేపీలో చేరిందని, నిన్న మిలింద్, మొన్న జిందాల్, అంతకు ముందు చౌహన్ బీజేపీలోకి వచ్చారని చెప్పుకొచ్చారు. ఆ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి కూడా రేపో ఎల్లుండో బీజేపీకి లోకి వస్తాడంటూ వ్యాఖ్యానించారు. ఎంపీ అర్వింద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
రేపో ఎల్లుండో..సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీలోకి వస్తాడు: ఎంపీ డి.అర్వింద్
సీఎం రేవంత్‌రెడ్డి రేపో ఎల్లుండో బీజేపీలోకి వస్తాడంట అని నిజమాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి, సిటింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Latest News
తెలంగాణలో ఉద్యోగుల ఆరోగ్య పథకం ప్రారంభం
ఘాఘరా నదిలో మొసలి దాడి.. 12 ఏళ్ల బాలుడు మృతి!
పసికందు వద్దకు పాము..నెమలికి ఆహారం..వైరల్
ఈవిడ ఆవిడేనా…నటి నమిత వీడియో వైరల్
కర్ణాటకలో ప్రేమికుడి ఉన్మాదం..యువతి హత్య
తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
ఒంటరి ఏనుగు పట్టివేత..బాధిత గ్రామాలకు ఊరట
మళ్లీ కరోనా వైరస్..ఏపీలో నలుగురి మృతి
కొడుకు చదువు కోసం ప్రాణాలకు తెగించిన తండ్రి!
తగ్గిన బంగారం, వెండి ధరలు