విధాత : తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డినే కాబోయే ముఖ్యమంత్రి అని, కామారెడ్డిలో ఆయనను గెలిపించాలని కాంగ్రెస్ సీనియర్ నేత, నిజామాబాద్ అర్భన్ కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ షబ్బీర్ అలీ వ్యాఖ్యనించారు. మాచారెడ్డి మండలం రెడ్డిపేటలో కాంగ్రెస్ చేపట్టిన రోడ్ షోలో కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ రేవంత్‌రెడ్డినే సీఎం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘షబ్బీర్ ఎక్కడికీ పోలేదని, మీ గుండెల్లో ఉన్నాడని, తెలంగాణ ప్రజల మేలు కోసం రేవంత్ రెడ్డిని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. షబ్బీర్ అలీ వ్యాఖ్యలు కాంగ్రెస్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి.
కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డినే : షబ్బీర్ అలీ
విధాత : తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డినే కాబోయే ముఖ్యమంత్రి అని, కామారెడ్డిలో ఆయనను గెలిపించాలని కాంగ్రెస్ సీనియర్ నేత, నిజామాబాద్ అర్భన్ కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ షబ్బీర్ అలీ వ్యాఖ్యనించారు. మాచారెడ్డి మండలం రెడ్డిపేటలో కాంగ్రెస్ చేపట్టిన రోడ్ షోలో కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ రేవంత్‌రెడ్డినే సీఎం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘షబ్బీర్ ఎక్కడికీ పోలేదని, మీ గుండెల్లో ఉన్నాడని, తెలంగాణ ప్రజల మేలు కోసం రేవంత్ రెడ్డిని […]
Latest News

‘కొత్త మలుపు’ నా జీవితంలో నిజంగానే ఒక కొత్త మలుపు: హీరోయిన్ భైరవి ఆర్థ్యా
ఇంటర్లో పాసైన మాజీ మావోయిస్ట్ దేవ్‌జీ
తెలంగాణ ప్రాజెక్టులకు సహకరించండి : ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
వర్షాకాల అత్యవసర పరిస్థితిపై వైద్యశాఖ అప్రమత్తం
చిన్న తప్పుతో కోటి రూపాయల అప్పు.. ఏం చేయాలో తెలియక ఆన్లైన్లో సాయం అడిగిన పాతికేళ్ల కుర్రాడు!
Viral Video | మసాజ్ కోసం మావటి దగ్గర మారాం చేసిన ఏనుగు.. క్యూట్ వీడియో వైరల్!
షాకింగ్..ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చిన రైళ్లు!
మీనాక్షి రగడ ఎవరి కొంప ముంచుతుంది?
ఫార్మాసిటీకి నేను 17 ఎకరాలు ఇచ్చాను..రద్దు ఖాయం: హరీశ్‌రావు
ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం