విధాత: తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ(IAS Officers Transfer) చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సునీల్ శర్మను నియమితులయ్యారు. గృహనిర్మాణశాఖ కార్యదర్శిగా సునీల్ శర్మకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆర్ అండ్ బీ కార్యదర్శిగా కేఎస్ శ్రీనివాసరావుకు అదనపు బాధ్యతలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీ
<p>విధాత: తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ(IAS Officers Transfer) చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సునీల్ శర్మను నియమితులయ్యారు. గృహనిర్మాణశాఖ కార్యదర్శిగా సునీల్ శర్మకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆర్ అండ్ బీ కార్యదర్శిగా కేఎస్ శ్రీనివాసరావుకు అదనపు బాధ్యతలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.</p>
Latest News

ఎమ్మెల్యే కడియంపై రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు
రేవంత్ రెడ్డి, పొంగులేటి రూ.10 వేల కోట్ల బాహుబలి కుంభకోణం.. 22 వేల అక్రమ భూ బదలాయింపులు..
ప్రభుత్వ పాఠశాలల మూసివేత తగదు.. ప్రైవేటు స్కూళ్లను నియంత్రించాలి
కమీషన్ కొట్టు… కాంట్రాక్టు పట్టు.. కాంగ్రెస్ ముఖ్యనేతకు లగ్జరీ కారు నజరానా?
పద్నాలుగేళ్ల తర్వాత.. 17 కిలోమీటర్లు ప్రయాణించి.. ఒకే కుటుంబంలో మరో ఇద్దరిని చంపిన మదగజం
ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల గోల్మాల్ దందా!
కేతన్ హత్య కేసులో మరో ట్విస్టు !
అదృష్టం అంటే వీరిదే..జలపాతంలో కొట్టుకుపోతూ బతికేశారు!
కనుల విందు..ఖరల్ధాస్ జలపాతం పరవళ్లు!
టీఆర్ఎస్ పేరు కావాలి: ఢిల్లీ హైకోర్టులో కవిత