మాజీ MP ని పరామర్శించిన మంత్రి తలసాని
విధాత:మాజీ MP అంజన్ కుమార్ యాదవ్ ను పరామర్శించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.కరోనా భారినపడి జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ MP అంజన్ కుమార్ యాదవ్ ను మంత్రి శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు.ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న వైద్య సేవల గురించి ఆసుపత్రి వైద్యులను మంత్రి అడిగి తెలుసుకున్నారు.