విధాత : పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో, ఖైరతాబాద్ సిగ్నల్స్ వద్ద పోలీస్ ఎస్కార్ట్ సుమో కారు ఇంజనులో నుండి ఒక్కసారిగా మంటలు చేలరెగాయి.సుమోలో నుంచి మంటలు చెలరేగడంతో అందులో ప్రయాణిస్తున్న వారు వెంటనే అప్రమత్తమై దిగి సురక్షితంగా బయటపడ్డారు.వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
ఖైరతాబాద్ సిగ్నల్స్ వద్ద పోలీస్ వాహనం దగ్ధం
<p>విధాత : పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో, ఖైరతాబాద్ సిగ్నల్స్ వద్ద పోలీస్ ఎస్కార్ట్ సుమో కారు ఇంజనులో నుండి ఒక్కసారిగా మంటలు చేలరెగాయి.సుమోలో నుంచి మంటలు చెలరేగడంతో అందులో ప్రయాణిస్తున్న వారు వెంటనే అప్రమత్తమై దిగి సురక్షితంగా బయటపడ్డారు.వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.</p>
Latest News

లోహగఢ్ కోటకు పెరిగిన సందర్శకుల రద్దీ..కేతన్ మర్డర్ స్పాట్ పై ఆసక్తి
డేటా సెంటర్ కు సింహచలం ఆలయ భూములు..కోర్టులో పిల్
జ్ఞానేశ్వరి ఆచూకి తెలిపిన వారికి రూ. 1 లక్ష బహుమానం
జర్నలిస్టు కేవీ రెడ్డి అరెస్టు…భార్యపై ఏపీ పోలీసుల దౌర్జన్యం!
మరింత పడిపోయిన బంగారం ధరలు
బిగ్ ఆపరేషన్..రూ. 55 కోట్ల విలువైన 37 కిలోల 24 క్యారెట్ల బంగారం సీజ్
యాదగిరి గుట్ట అభివృద్దికి నిధుల విడుదలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారంపై తెలంగాణ సర్కార్ ఫోకస్
షాకింగ్.. ఇరాక్ ఎంపీల, అధికారుల నివాసాలలో భారీగా అక్రమాస్తులు!
బంగారు సీమ..మరో రెండు చోట్ల బంగారు నిక్షేపాలు