కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల
కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా ఎట్టకేలకు విడుదల చేసింది. 55 మందితో కూడిన జాబితాను ఎఐసిసి ఈరోజు వెల్లడించింది.

విధాత, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా ఎట్టకేలకు విడుదల చేసింది. 55 మందితో కూడిన జాబితాను ఎఐసిసి ఈరోజు వెల్లడించింది. గత నెలరోజులుగా అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న అభ్యర్థుల పేర్లను నేడు ప్రకటించింది. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు గాను 55 మంది అభ్యర్థులను అభ్యర్థులను ఈ జాబితాలో ప్రకటించింది.