EV ఛార్జింగ్ స్టేషన్లకు భూముల కోసం TGREDCO దరఖాస్తుల ఆహ్వానం

TGREDCO EV Charging Stations: PM E-Drive పథకం కింద తెలంగాణలో EV ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం ఆసక్తి వ్యక్తీకరణలకు ఆహ్వానం. 80% సబ్సిడీతో భూస్వాములు, వ్యాపార సంస్థలకు భారీ అవకాశం. మే 7 వరకు దరఖాస్తులకు గడువు.

Public electric vehicle charging station with multiple charging units and canopy setup in India

భారతదేశంలో బహుళ ఛార్జింగ్ యూనిట్లతో ఏర్పాటు చేసిన పబ్లిక్ EV ఛార్జింగ్ స్టేషన్

TGREDCO Opens Landowner EOIs for EV Charging Network Across 6 Cities

 ముఖ్యాంశాలు
  •  TGREDCO నుంచి EV ఛార్జింగ్ స్టేషన్లకు ఆసక్తి వ్యక్తీకరణలకు ఆహ్వానం
  •  PM E-Drive కింద 80% వరకు సబ్సిడీ
  •  6 నగరాల్లో ప్రాధాన్యతతో ప్రాజెక్ట్ అమలు
  •  కనీసం 200 గజాల స్థలం అవసరం
  •  మే 7 వరకు దరఖాస్తులకు గడువు

80% సబ్సిడీ

PM E-Drive కింద భారీ అవకాశం

⏳ మే 7 వరకు

హైదరాబాద్ సిటీ బ్యూరో, మే 1, 2026:
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన PM E-Drive పథకం కింద తెలంగాణ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (Telangana Renewable Energy Development Corporation Limited) కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో EV ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం భూస్వాములు, వాణిజ్య సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ(Expression Of Interest) లను ఆహ్వానించింది.

ముఖ్యంగా ఈ ప్రక్రియలో ఎంపికైన వారికి 80% వరకు సబ్సిడీ అందించనున్నట్లు వెల్లడించింది.

ఎంపిక చేసిన నగరాలుప్రధాన ప్రాధాన్యత

ఆధునిక ఫాస్ట్ ఛార్జర్‌కు కనెక్ట్ అయిన ఎలక్ట్రిక్ కార్ – ఛార్జింగ్ ప్రక్రియ దృశ్యం

EV ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడానికి రాష్ట్రంలోని ఆరు ప్రధాన నగరాలను ఎంపిక చేశారు:

ఈ నగరాలు నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ మరియు స్మార్ట్ సిటీస్ మిషన్లో భాగంగా ఉండటంతో ప్రాధాన్యత పొందాయి.

స్థలం ఎంపికకు నిబంధనలు

అభ్యర్థులు సూచించే స్థలాలు ఈ క్రింది ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి:

EV ఛార్జింగ్ స్టేషన్‌కు రోడ్ యాక్సెస్, ప్రవేశం-నిష్క్రమణ, పార్కింగ్ మరియు ఇన్‌ఫ్రా ప్లాన్ చూపిస్తున్న లేఅవుట్ గ్రాఫిక్

అవసరమైన డాక్యుమెంట్లు

దరఖాస్తుదారులు ఈ వివరాలు సమర్పించాలి:

అమలు విధానం & స్పష్టీకరణ

గడువు & దరఖాస్తు విధానం

ఎలక్ట్రిక్ మొబిలిటీ దిశగా తెలంగాణ వేగంగా అడుగులు వేస్తున్న వేళ, ఈ పథకం ద్వారా భూస్వాములకు ఆదాయ వనరులు పెరగడమే కాకుండా, భవిష్యత్ ప్రజా రవాణా వ్యవస్థలో భాగస్వామ్యం అయ్యే అవకాశం లభిస్తోంది.

Latest News