తెలుగు జర్నలిజంలో పదిహేను సంవత్సరాల అనుభవం. అన్ని రంగాలపై సమగ్ర అవగాహన కలిగిన రచయిత. ప్రముఖ తెలుగు పత్రికలలో ఇంటర్నెట్ డెస్క్‌లో పనిచేసారు. సామాజిక అవగాహన, సైన్స్, టెక్నాలజీ, రాజకీయ విశ్లేషణ, క్రీడలపై వివిధ రకాల కథనాలు రాసారు. ప్రస్తుతం విధాతలో ముఖ్య వార్తాసంపాదకుడుగా పనిచేస్తున్నారు.