Telangana | 15 రెవెన్యూ డివిజన్లు సబ్ కలెక్టర్లుగా అప్ గ్రేడ్.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
రాష్ట్రంలో 15 రెవెన్యూ డివిజన్ కార్యాలయాలను సబ్ కలెక్టర్ కార్యాలయాలుగా ప్రభుత్వం అప్ గ్రేడ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

విధాత: రాష్ట్రంలో 15 రెవెన్యూ డివిజన్ కార్యాలయాలను సబ్ కలెక్టర్ కార్యాలయాలుగా ప్రభుత్వం అప్ గ్రేడ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సబ్ కలెక్టర్లు గా అప్ గ్రేడ్ అయిన రెవెన్యూ డివిజన్లు
జిల్లా | రెవెన్యూ డివిజన్లు |
ఆదిలాబాద్ | ఉట్నూర్ |
భద్రాద్రి కొత్తగూడెం | భద్రాచలం |
జయశంకర్ భూపాల్ పల్లి | కాటారం |
కామారెడ్డి | బాన్స్ వాడ |
ఖమ్మం | కల్లూరు |
కొమురంభీమ్ ఆసిఫాబాద్ | కాగజ్ నగర్ |
మంచిర్యాల | బెల్లం పల్లి |
నాగర్ కర్నూల్ | అచ్చంపేట |
నల్ల గొండ | మిర్యాలగూడ, దేవరకొండ |
నిర్మల్ | భైంసా |
నిజామాబాద్ | ఆర్మూర్, భోధన్ |
సంగారెడ్డి | నారాయణ ఖేడ్ |
వికారాబాద్ | తాండూర్ |