Amalapaul | బికినీలో బ‌న్నీ భామ బ్యూటిఫుల్ ట్రీట్.. ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిపోవ‌ల్సిందే..!

Amalapaul | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ఇద్ద‌ర‌మ్మాయిల‌తో సినిమా చేసిన అమ‌లాపాల్ గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కి పెద్ద‌గా ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేదు. ఈ భామ ఇటీవ‌ల త‌న అంద‌చందాల‌తో ఏ రేంజ్‌లో ర‌చ్చ చేస్తుందో మ‌నం చూస్తూనే ఉన్నాం. ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త‌గా త‌న అందాలు ప్ర‌జెంట్ చేస్తూ కుర్రకారుని కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. తాజాగా సెలయేరులో జలకాలాడుతూ ప్రకృతిని ఆస్వాదిస్తూ బికినీలో కొన్ని ఫొటోలు దిగింది. ఆరు బ‌య‌ట ఇలా బికినీలో అమలాపాల్ కనిపించ‌డంతో ప్ర‌తి […]

  • Publish Date - August 12, 2023 / 05:43 PM IST

Amalapaul | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ఇద్ద‌ర‌మ్మాయిల‌తో సినిమా చేసిన అమ‌లాపాల్ గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కి పెద్ద‌గా ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేదు. ఈ భామ ఇటీవ‌ల త‌న అంద‌చందాల‌తో ఏ రేంజ్‌లో ర‌చ్చ చేస్తుందో మ‌నం చూస్తూనే ఉన్నాం. ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త‌గా త‌న అందాలు ప్ర‌జెంట్ చేస్తూ కుర్రకారుని కంటిపై కునుకు లేకుండా చేస్తుంది.

తాజాగా సెలయేరులో జలకాలాడుతూ ప్రకృతిని ఆస్వాదిస్తూ బికినీలో కొన్ని ఫొటోలు దిగింది. ఆరు బ‌య‌ట ఇలా బికినీలో అమలాపాల్ కనిపించ‌డంతో ప్ర‌తి ఒక్క‌రు షాక్ అవుతున్నారు. అమ‌లాపాల్ గ్లామ‌ర్ షో చేయ‌డంలో ఏ మాత్రం సంశ‌యించ‌డం లేదు. ‘ఆమె’ మూవీలో నగ్నంగా నటించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ ప‌ర‌చింది. ఈ సినిమా కోసం గంటల తరబడి నగ్నంగా కెమెరా ముందు నటించి ఔరా అనిపించింది ఈ భామ‌.

అమ‌లాపాల్‌.. తెలుగులో బెజవాడ, నాయక్, ఇద్దరమ్మాయిలతో చిత్రాల్లో నటించింది. ఇప్పుడు మలయాళ, తమిళ భాషల్లో ఎక్కువ‌గా సినిమాలు చేస్తుంది. సినిమా హిట్, ఫ‌ట్ అనేది లేకుండా సినిమాలు చేస్తూ పోతుంది అమ‌లాపాల్. 2014లో దర్శకుడు ఏ ఎల్ విజయ్‌ని వివాహం చేసుకున్న అమ‌లాపాల్ విభేదాల కారణంగా 2017లో అత‌ని నుంచి విడిపోయారు.

అప్ప‌టి నుంఐఇ సోలోగానే ఉన్న అమ‌లాపాల్‌.. ప్ర‌స్తుతం కెరీర్‌లో ఫుల్ బిజీగా మారింది. గత ఏడాది అమలాపాల్ నటించిన పిట్ట కథలు ఆంథాలజీ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాగా, ఇందులో జగపతిబాబు భార్య పాత్రలో అమలాపాల్ నటించింది. ప్రస్తుతం మలయాళంలో రెండు చిత్రాలు చేస్తున్న‌ట్టు స‌మాచారం.

ఇటీవ‌ల అమ‌లాపాల్‌ని కేరళలోని ఓ దేవాలయంలోకి అనుమ‌తించ‌లేద‌ట‌. ఎర్నాకులంలోని తిరువైరాని కులం మహాదేవ ఆలయంలోకి క్రిస్టియన్ అయిన అమ‌లా పాల్ ప్రవేశించడానికి వీలులేదని పూజారులు అడ్డుకున్నారట.

హిందూ భ‌క్తుల‌కి మాత్ర‌మే ఈ ఆల‌యంలోకి ప్ర‌వేశం ఉంటుంది. ద‌య‌చేసి ఆల‌యంలోకి ప్రవేశించ‌రాదు అని వారు హెచ్చ‌రించార‌ట‌. మీకు ద‌ర్శ‌నం చేసుకోవాల‌ని అనిపిస్తే.. ఆలయం ముందున్న అమ్మవారి దర్శనం చేసుకొని తిరిగి వెళ్లిపోవాల‌ని చెప్పుకొచ్చార‌ట‌. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే అమ‌లాపాల్ ఎప్ప‌టిక‌ప్పుడు పొట్టి దుస్తులలో క‌నిపిస్తూ ర‌చ్చ చేస్తుంటుంది.

Latest News