తెలంగాణ: మేయర్, డిప్యూటీ మేయర్ల జీతాల పెంపు
విధాత: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు పాలకవర్గ వేతనాలను తెలంగాణ ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు మేయర్, డిప్యూటీ మేయర్, చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ వార్డు సభ్యులు గౌరవ వేతనాలు 30 శాతం పెంచుతూ మున్సిపల్ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.