గర్బిణీలకు కోవిడ్ టీకా
విధాత:భారత్లో ఇక నుంచి గర్బిణీలకు కోవిడ్ టీకా ఇవ్వనున్నారు. ఈ మేరకు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచారం అందించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.కొవిన్ యాప్లో రిజిస్టరై లేదా నేరుగా వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెళ్లైనా గర్భిణులు టీకా తీసుకోవచ్చని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.దీనికి సంబంధించి రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచారం అందించినట్లు పేర్కొంది.కొవిడ్ టీకాలకు సంబంధించి గర్భిణులకు అవగాహన కల్పించడం కోసం వ్యాక్సినేటర్లు, ఫ్రంట్లైన్ వర్కర్లకు కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవలే మార్గదర్శకాలు రూపొందించినట్లు గుర్తుచేసింది.