తగ్గుతున్న పసిడి ధర
విధాత:బంగారం ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. గత నాలుగు రోజులుగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. బంగారం కొనేవారు మరి కొంతకాలం ఆగితే మంచిదని నిపుణులు అంటున్నారు. ఇక ధరల విషయానికి వస్తే. 22 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయిలు తగ్గి 43,840 గా ఉంది .24 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయిలు తగ్గి 47,830 గా ఉందివెండి కేజీ ధర 5200 రూపాయిలు తగ్గి .65,000 గా ఉంది

విధాత:బంగారం ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. గత నాలుగు రోజులుగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. బంగారం కొనేవారు మరి కొంతకాలం ఆగితే మంచిదని నిపుణులు అంటున్నారు. ఇక ధరల విషయానికి వస్తే.
22 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయిలు తగ్గి 43,840 గా ఉంది .
24 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయిలు తగ్గి 47,830 గా ఉంది
వెండి కేజీ ధర 5200 రూపాయిలు తగ్గి .65,000 గా ఉంది