Site icon vidhaatha

రైతుల రుణాలు మాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా?

బీఆరెస్ మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్ చేసినట్లుగా ఆగస్టు 15వ తేదీలోగా రైతు రుణమాఫీ చేస్తానని..ఆయన రాజీనామా లేఖతో సిద్ధంగా ఉండాలన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు గురువారం హరీశ్‌రావు ఘాటుగా ప్రతిస్పందించారు.

Exit mobile version