విధాత:రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన కీలక అంశాలన్నీ మీడియాకు లీక్ అవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం… ప్రభుత్వ ఉద్యోగులపై తన ప్రతాపాన్ని చూపుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన కీలక డేటాను మీడియాకు లీక్ చేశారని ఆర్థిక శాఖలోని ముగ్గురు అధికారులను ఇవాళ ఉదయం రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తాజాగా ఇబ్రహీంపట్నం CFMS కార్యాలయంలో పనిచేస్తున్న మరో 10 మంది ఉద్యోగులను ఇదే కారణంతో సస్పెండ్ చేయడంతో ఉద్యోగుల్లో కలకలం మొదలైంది.
ప్రభుత్వానికి సంబంధించిన విలువైన సమాచారం బయటకు ఇస్తున్నారన్నది ప్రభుత్వ అభియోగం. డేటా చాలా పక్కాగా మీడియాలో రావడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అధికారులు, మంత్రులు స్వయంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదని, అప్పులు చేయక తప్పడం లేదని బహిరంగంగా అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కరోజే 13 మందిపై చర్యలు తీసుకోవడంతో ఈ అంశాన్ని ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇబ్రహీంపట్నం CFMS కార్యాలయంలో పనిచేస్తున్న మరో 10 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు…
<p>విధాత:రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన కీలక అంశాలన్నీ మీడియాకు లీక్ అవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం… ప్రభుత్వ ఉద్యోగులపై తన ప్రతాపాన్ని చూపుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన కీలక డేటాను మీడియాకు లీక్ చేశారని ఆర్థిక శాఖలోని ముగ్గురు అధికారులను ఇవాళ ఉదయం రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తాజాగా ఇబ్రహీంపట్నం CFMS కార్యాలయంలో పనిచేస్తున్న మరో 10 మంది ఉద్యోగులను ఇదే కారణంతో సస్పెండ్ చేయడంతో ఉద్యోగుల్లో కలకలం మొదలైంది.ప్రభుత్వానికి సంబంధించిన విలువైన సమాచారం బయటకు […]</p>
Latest News

బాక్సాఫీసుపై 'శంకర వరప్రసాద్‌గారి' మెరుపుదాడి
ఈ బొమ్మలు..ఆదివాసీ సంస్కృతి, వారసత్వ ప్రతీకలూ
అమ్మల జాతరలో ఆదివాసీ బిడ్డ జ్ఞాపకం..కొత్త రంగులు అద్దుకున్న అమర స్థూపం
భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ రివ్యూ: రవితేజ కామెడీ పండిందా?
మేడారానికి ప్రత్యేక ఆకర్షణ ఈ బొమ్మలు
మేడారం జాతరకు మూడు కోట్ల మంది వస్తారని అధికారుల ప్రాథమిక అంచనా
గ్రామ పంచాయతీలకు తీపి కబురు.. రూ.277 కోట్లు విడుదల చేసిన ఆర్ధిక శాఖ
గ్రీన్లాండ్ స్వాధీనం కోసం అమెరికాలో బిల్లు.. ఈ ద్వీపంపై ట్రంప్ ఎందుకు కన్నేశారు..?
బాయ్‌ఫ్రెండ్ కోసం లవ్ ఇన్సూరెన్స్.. జాక్‌పాట్ కొట్టిన మహిళ
సంక్రాంతి పందెం కోళ్లు.. టాటా కార్లు...సియోరా..పంచ్ ఫేస్ లిఫ్ట్ ల దూకుడు