జగన్ అక్రమాస్తుల కేసులో మరో రెండు చార్జి షీట్లు
విధాత: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో రెండు చార్జి షీట్లు దాఖలు చేసింది. వాన్ పిక్, లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసుల్లో ఈడీ ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. మనీలాండరింగ్ అభియోగాలతో ఛార్జ్ షీట్లు దాఖలు చేసిన ఈడీ.. గతంలో 7 ఛార్జ్ షీట్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వాటిపై న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది.