రాష్ట్రానికి మరో 3.72 లక్షల కొవిడ్ టీకా డోసులు వచ్చాయి

విధాత‌:పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్​ను తరలించారు.అక్కడినుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు తరలించనున్నారు.

Reported by: subbareddy | ఆంధ్ర ప్రదేశ్ | IST
Read Time: 1 mins