విధాత,విజయవాడ: రాష్ట్రానికి మరో 5,76,000(ఐదు లక్షల డెభై ఆరు వేల) కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు వచ్చి చేరాయి. 48 బాక్స్‌లలో ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి వ్యాక్సిన్లు చేరుకున్నాయి. వెంటనే వైద్య అధికారులు వ్యాక్సిన్లను గన్నవరం స్టేట్ వ్యాక్సిన్ స్టోరేజ్ సెంటర్‌కు తరలించి 13 జిల్లాల ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లకు సరఫరా చేయనున్నారు.
ఏపీకి చేరుకున్న 5.76 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్లు
<p>విధాత,విజయవాడ: రాష్ట్రానికి మరో 5,76,000(ఐదు లక్షల డెభై ఆరు వేల) కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు వచ్చి చేరాయి. 48 బాక్స్‌లలో ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి వ్యాక్సిన్లు చేరుకున్నాయి. వెంటనే వైద్య అధికారులు వ్యాక్సిన్లను గన్నవరం స్టేట్ వ్యాక్సిన్ స్టోరేజ్ సెంటర్‌కు తరలించి 13 జిల్లాల ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లకు సరఫరా చేయనున్నారు.</p>
Latest News

ఆ మహిళా ఎంపీలు రాజకీయ ప్రత్యర్థులు..ఒకే వేదికపై డాన్స్
తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో కీచక పర్వం
వికసిత్ భారత్ పేరుతో... కార్పొరేట్ మనువాది భారత్ నిర్మాణం
నా పెళ్లి రద్దు..ప్రకటించిన స్మృతి మంధాన
ప్రజాపాలన విజయోత్సవాలు వర్సెస్ విజయ్ దివాస్
‘మన శంకర వరప్రసాద్ గారు’ నుంచి ‘శశిరేఖ’ సాంగ్ రిలీజ్
మాజీ ఐఏఎస్ కు ఐదేళ్లు జైలు శిక్ష
సినిమా అనకొండ కాదు..నిజం పామునే!
ప్రగతి అక్కా...పవర్ ఆఫ్ పవర్ లిఫ్టింగ్
స్పీకర్ గడ్డం ప్రసాద్ కు హరీష్ రావు ఘాటు లేఖ