కృష్ణా జిల్లా: వీరులపాడు మండలంచట్టన్నవరరం గ్రామంలో, 85 సంవత్సరాల పైబడిన వృద్ధ మహిళ గద్దల మరియమ్మ పెంక్షన్ నిలిపివేసిన అధికారులు.15 సంవత్సరాల నుండి వస్తున్న పెంక్షన్ ఓకే కార్డులో, రెండు పెన్షన్ లు ఉన్నాయని (నూతనంగా కొడుకు పెంక్షన్ రావడంతో ) నిలిపివేత. వృద్ధురాలు ఆందోళన…ఉన్న పెన్షన్ పునరుద్ధరించాలని అధికారులకి వేడుకలు.. వృద్ధాప్యంలో ఉన్న తనలాంటి వారికి అన్యాయం చేయవద్దని జీవనభృతి కల్పిస్తున్న పింఛను నిలిపివేయడం న్యాయమేనా అని ప్రశ్నిస్తున్న వృద్ధురాలు.సింగిల్ కార్డు మంజూరు చేసి పెంక్షన్ […]
కృష్ణా జిల్లా: వీరులపాడు మండలంచట్టన్నవరరం గ్రామంలో, 85 సంవత్సరాల పైబడిన వృద్ధ మహిళ గద్దల మరియమ్మ పెంక్షన్ నిలిపివేసిన అధికారులు.15 సంవత్సరాల నుండి వస్తున్న పెంక్షన్ ఓకే కార్డులో, రెండు పెన్షన్ లు ఉన్నాయని (నూతనంగా కొడుకు పెంక్షన్ రావడంతో ) నిలిపివేత.
వృద్ధురాలు ఆందోళన…ఉన్న పెన్షన్ పునరుద్ధరించాలని అధికారులకి వేడుకలు..
వృద్ధాప్యంలో ఉన్న తనలాంటి వారికి అన్యాయం చేయవద్దని జీవనభృతి కల్పిస్తున్న పింఛను నిలిపివేయడం న్యాయమేనా అని ప్రశ్నిస్తున్న వృద్ధురాలు.సింగిల్ కార్డు మంజూరు చేసి పెంక్షన్ పునరుద్ధరించాలని వేడుకుంటున్న వృద్ద మహిళ.