ఇంటి వద్దకే ఆర్టీసీ పార్సిల్ సర్వీస్..

విధాత‌: ఆర్టీసీ పార్సిళ్లను ఇకపై ఇంటివద్దే అందిస్తారు.సెప్టెంబరు 1 నుంచి ఈ విధానాన్ని 13 జిల్లాకేంద్రాలు, విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరం నగరాల్లో అమలుచేయాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుతం ఓ బస్టాండ్‌ నుంచి మరో బస్టాండ్‌కే పార్సిళ్లు బుక్‌ చేస్తున్నారు.