అరాచకం ఆరంభం.. ‘వాల్తేర్‌ వాసు’

విధాత: అవును అరాచకం ఆరంభమైంది.. బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణంలో చిరంజీవి 154వ చిత్రం రూపొందుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి రాక్‌స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు.. కాగా ఈప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ చిత్రానికి ‘వాల్తేర్‌ వాసు’ పేరును వర్కింగ్‌ టైటిల్‌గా నిర్ణయించారు. మెగాస్టార్‌ చిరంజీవి చాలా రోజుల తర్వాత పూర్తి మాస్‌ మసాలా కథతో రానుండడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. అభిమానుల్లో […]

అరాచకం ఆరంభం.. ‘వాల్తేర్‌ వాసు’

విధాత: అవును అరాచకం ఆరంభమైంది.. బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణంలో చిరంజీవి 154వ చిత్రం రూపొందుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి రాక్‌స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు..

కాగా ఈప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ చిత్రానికి ‘వాల్తేర్‌ వాసు’ పేరును వర్కింగ్‌ టైటిల్‌గా నిర్ణయించారు. మెగాస్టార్‌ చిరంజీవి చాలా రోజుల తర్వాత పూర్తి మాస్‌ మసాలా కథతో రానుండడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. అభిమానుల్లో పూనకాలు రావడం కాయంగా కనిపిస్తుంది.