విధాత :దిశ యాప్‌పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రభుత్వం మహిళల రక్షణకు పెద్ద పీట వేస్తుందన్నారు.త్వరలో ప్రతి జిల్లాలో దిశ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.ప్రతి పీఎస్ పరిధిలో మహిళా మిత్ర కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.దిశ యాప్‌ను ప్రపంచస్థాయి ప్రమాణాలతో రూపొందించామని డీఐజీ పాలరాజు అన్నారు.యాప్‌లో వచ్చిన ప్రతి ఆడియో, వీడియో సాక్ష్యంగా ఉంటుందన్నారు.
దిశ యాప్‌పై అవగాహన కార్యక్రమం
<p>విధాత :దిశ యాప్‌పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రభుత్వం మహిళల రక్షణకు పెద్ద పీట వేస్తుందన్నారు.త్వరలో ప్రతి జిల్లాలో దిశ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.ప్రతి పీఎస్ పరిధిలో మహిళా మిత్ర కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.దిశ యాప్‌ను ప్రపంచస్థాయి ప్రమాణాలతో రూపొందించామని డీఐజీ పాలరాజు అన్నారు.యాప్‌లో వచ్చిన ప్రతి ఆడియో, వీడియో సాక్ష్యంగా ఉంటుందన్నారు.</p>
Latest News

దేవదత్ పడిక్కల్ సెంచరీ…శ్రీలంక ఎలెవన్ తో భారత్ ఎదురీత
యూపీఐ లావాదేవీలపై ఫోన్ పే సీఈవో కీలక ప్రకటన
రోడ్డు ప్రమాదాలు…15మంది దుర్మరణం
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు మరోసారి కోర్టు ధిక్కరణ నోటీసులు!
పెద్ది కుటుంబానికి బీఆర్ఎస్ 2.25కోట్ల ఆర్థిక చేయూత
తీరిన మెగా డాటర్ నిహారిక బోనం మొక్కు..!
నిరుద్యోగం విశ్వరూపం..హైడ్రా ఉద్యోగాల కోసం పోటెత్తిన నిరుద్యోగులు!
పొడవైన జుట్టులో..భారత యువతి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్
సర్ దెబ్బకు 57వేల మంది లబ్ధిదారులు ఔట్..పశ్చిమ బెంగాల్ సర్కార్ నిర్ణయం
సుందరం ఉప్పల్ చెరువు..బస్టాండ్ అధ్వాన్నం!!