పోలవరం ప్రాజెక్ట్ లో ఇంజనీరింగ్ డే వేడుకలు
విధాత: పోలవరం ప్రాజెక్ట్ లో బుధవారం ఇంజనీరింగ్ డే వేడుకలు ఘనంగా జరిగాయి .పోలవరం అడ్వయిజర్ గిరిధర్ రెడ్డి ,ఎస్ ఈ నరసింహ మూర్తి ,ఈ ఈ లు సుధాకర్ బాబు,పాండురంగయ్య,మేఘా ఇంజనీరింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్ ,జీఎం లు ముద్దు కృష్ణ ,దేవ్ మని మిశ్రా ,ఎజి ఎం రాజేష్ కుమార్ ,మేనేజర్ మురళి తదితర ఇంజినీర్లు పాల్గొన్నారు ఎస్ ఈ నరసింహ మూర్తి మాట్లాడుతూ పోలవరం లాంటి జాతీయ ప్రాజెక్ట్ లో పనిచేయడం […]

విధాత: పోలవరం ప్రాజెక్ట్ లో బుధవారం ఇంజనీరింగ్ డే వేడుకలు ఘనంగా జరిగాయి .పోలవరం అడ్వయిజర్ గిరిధర్ రెడ్డి ,ఎస్ ఈ నరసింహ మూర్తి ,ఈ ఈ లు సుధాకర్ బాబు,పాండురంగయ్య,మేఘా ఇంజనీరింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్ ,జీఎం లు ముద్దు కృష్ణ ,దేవ్ మని మిశ్రా ,ఎజి ఎం రాజేష్ కుమార్ ,మేనేజర్ మురళి తదితర ఇంజినీర్లు పాల్గొన్నారు
ఎస్ ఈ నరసింహ మూర్తి మాట్లాడుతూ పోలవరం లాంటి జాతీయ ప్రాజెక్ట్ లో పనిచేయడం అందరికీ గర్వకారణం అని ప్రతి ఒక్కరూ తమ పని మాత్రమే కాకుండా మిగతావాటి గురించి కూడా అవగాహన పెంచుకోవాలని ఇంజినీర్లకు సూచించారు .ఈ సందర్భంగా ఇంజినీర్లను సన్మానించారు