భీమవరం లో పేలుడు కలకలం
విధాత:భీమవరం లో పేలుడు సంభవించిన ప్రాంతానికి చేరుకున్న జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. సంఘటన స్థలాన్ని పరిశీలించి పేలుడు కు దారితీసిన కారణాలను స్వయంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ.అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ పేలుడు సంఘటన స్క్రాప్ షాప్ లోని వాషింగ్ మిషన్ 2 లోని భాగాలు కనిపించాయని అక్కడక్కడ అమ్మోనియం కనిపించిందని దీనిని క్షుణ్ణంగా పరిశీలించి డానికి విజయవాడ నుంచి ఒక టీం ని ఇస్తున్నామని వారు వచ్చే వరకు ఈ ప్రదేశం […]

విధాత:భీమవరం లో పేలుడు సంభవించిన ప్రాంతానికి చేరుకున్న జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. సంఘటన స్థలాన్ని పరిశీలించి పేలుడు కు దారితీసిన కారణాలను స్వయంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ.అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ పేలుడు సంఘటన స్క్రాప్ షాప్ లోని వాషింగ్ మిషన్ 2 లోని భాగాలు కనిపించాయని అక్కడక్కడ అమ్మోనియం కనిపించిందని దీనిని క్షుణ్ణంగా పరిశీలించి డానికి విజయవాడ నుంచి ఒక టీం ని ఇస్తున్నామని వారు వచ్చే వరకు ఈ ప్రదేశం అంతా మా అధీనంలో ఉంటుందని పూర్తి వివరాలు వారు పరిశీలించిన తర్వాత వెల్లడిస్తామని తెలిపారు.సీఎం పర్యటన ఉంది.ఈ పేలుడు జరగడంతో అధికారులు ఆగమేఘాల మీద దర్యాప్తు చేస్తున్నారు.