విధాత:భీమవరం లో పేలుడు సంభవించిన ప్రాంతానికి చేరుకున్న జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. సంఘటన స్థలాన్ని పరిశీలించి పేలుడు కు దారితీసిన కారణాలను స్వయంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ.అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ పేలుడు సంఘటన స్క్రాప్ షాప్ లోని వాషింగ్ మిషన్ 2 లోని భాగాలు కనిపించాయని అక్కడక్కడ అమ్మోనియం కనిపించిందని దీనిని క్షుణ్ణంగా పరిశీలించి డానికి విజయవాడ నుంచి ఒక టీం ని ఇస్తున్నామని వారు వచ్చే వరకు ఈ ప్రదేశం అంతా మా అధీనంలో ఉంటుందని పూర్తి వివరాలు వారు పరిశీలించిన తర్వాత వెల్లడిస్తామని తెలిపారు.సీఎం పర్యటన ఉంది.ఈ పేలుడు జరగడంతో అధికారులు ఆగమేఘాల మీద దర్యాప్తు చేస్తున్నారు.
భీమవరం లో పేలుడు కలకలం
<p>విధాత:భీమవరం లో పేలుడు సంభవించిన ప్రాంతానికి చేరుకున్న జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. సంఘటన స్థలాన్ని పరిశీలించి పేలుడు కు దారితీసిన కారణాలను స్వయంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ.అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ పేలుడు సంఘటన స్క్రాప్ షాప్ లోని వాషింగ్ మిషన్ 2 లోని భాగాలు కనిపించాయని అక్కడక్కడ అమ్మోనియం కనిపించిందని దీనిని క్షుణ్ణంగా పరిశీలించి డానికి విజయవాడ నుంచి ఒక టీం ని ఇస్తున్నామని వారు వచ్చే వరకు ఈ ప్రదేశం […]</p>
Latest News

లవ్ టైమ్..పుట్ట నుంచి సరసాల సయ్యాటలోకి పాముల జంట..!
వర్క్ ఫ్రమ్ బైక్ అవసరమా..? : సీపీ సజ్జనార్ ఫైర్
రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు.. రెన్యువల్ సీఎం : కేటీఆర్
కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీకి షోకాజ్ నోటీసులు
మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఓటు మాయం!
కూలిన భారత్ వాయుసేన విమానం..ఐదుగురి దుర్మరణం
వందే భారత్ జర్నీ ఓ అద్బుతం : సోనూ సూద్
హైదరాబాద్ లో మరో కొత్త ఫ్లైఓవర్
వైభవ్ తమ్ముడొచ్చాడు…10ఏళ్లకే సెంచరీతో రికార్డు
స్టంట్స్ చేస్తూ.. ‘రియల్ లైఫ్ స్పైడర్ మ్యాన్’ మృతి!