సబ్బం హరి చికిత్సకు స్పందిస్తున్నారు – వైద్యులుమాజీ ఎంపీ సబ్బం హరి చికిత్సకు స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు.ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని స్పష్టం చేశారు.మాజీ ఎంపీ సబ్బం హరి ఆరోగ్యం నిలకడగా ఉందని విశాఖలోని ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని స్పష్టం చేశారు.చికిత్సకు కొంతవరకు సబ్బం హరి స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు. కొవిడ్ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధరణ కావటంతో.. కొన్ని రోజులుగా విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సబ్బంహరి చికిత్స పొందుతున్నారు.ఏప్రిల్ 15న కొవిడ్ నిర్ధారణ కాగా డాక్టర్ల సూచన మేరకు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.బుధవారం ఆసుపత్రికి షిఫ్ట్ అయ్యారు.ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నారు.సబ్బంహరి ఆరోగ్య పరిస్థితిపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరా తీశారు.ఆయన ఆరోగ్యంపై వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
మాజీ ఎంపీ సబ్బం హరి ఆరోగ్యం నిలకడ
<p>సబ్బం హరి చికిత్సకు స్పందిస్తున్నారు - వైద్యులుమాజీ ఎంపీ సబ్బం హరి చికిత్సకు స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు.ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని స్పష్టం చేశారు.మాజీ ఎంపీ సబ్బం హరి ఆరోగ్యం నిలకడగా ఉందని విశాఖలోని ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని స్పష్టం చేశారు.చికిత్సకు కొంతవరకు సబ్బం హరి స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు. కొవిడ్ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధరణ కావటంతో.. కొన్ని రోజులుగా విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సబ్బంహరి చికిత్స పొందుతున్నారు.ఏప్రిల్ 15న […]</p>
Latest News

12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు