పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండా ప్రాజెక్టు నిర్మాణం ఎలా పూర్తి చేస్తారు?సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ
విధాత:పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యాం పూర్తి కావటం వల్ల నీళ్లు ఎగువకు వచ్చి వేలేరుపాడు, వి.ఆర్.పురం మండలాల్లోని నిర్వాసితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.తక్షణమే పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లించి, పునరావాసం కల్పించి, న్యాయం చేయాలి.నిర్వాసితులు తమకు న్యాయం చేయాలని కోరుతూ నిన్న పోలవరం సందర్శించిన నీటిపారుదల శాఖామంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను ముట్టడించడం గమనార్హం.త్వరలోనే పోలవరం నిర్వాసితులతో సిపిఐ సమావేశం.