కర్నాటక మద్యంపై కియ పోలీసుల చర్యలు
విధాత: అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS ఆదేశాల మేరకు పెనుకొండ సి.ఐ వెంకటేశ్వర్లు, కియ ఎస్సై సునిత ఆధ్వర్యంలో పోలీసులు కర్నాటక మద్యంపై దాడులు నిర్వహించారు. ఏడుగుర్ని అరెస్టు చేసి 4,730 టెట్రా పాకెట్లు, 2 ఫోర్ వీలర్లు స్వాధీనం చేసుకున్నారు.