నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం ముట్టడించిన‌ కార్మక సంఘం నేతలు

విధాత‌:మంగళగిరి - తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కార్మికుల, ఉద్యోగుల, టీచర్ల, వాలంటీర్ల జీతాల బకాయిలు వెంటనే చెల్లించాలని కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్ ( సిఐటియు అనుబంధ ) ఆధ్వర్యంలో దశలవారీ ఆందోళనలో భాగంగా ఈ రోజు ఉదయం మంగళగిరిలో యంటియంసి ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా కార్మికులను, కార్మక నాయకులను అక్రమంగా అరెస్టు చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం ముట్టడించిన‌ కార్మక సంఘం నేతలు

విధాత‌:మంగళగిరి – తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కార్మికుల, ఉద్యోగుల, టీచర్ల, వాలంటీర్ల జీతాల బకాయిలు వెంటనే చెల్లించాలని కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్ ( సిఐటియు అనుబంధ ) ఆధ్వర్యంలో దశలవారీ ఆందోళనలో భాగంగా ఈ రోజు ఉదయం మంగళగిరిలో యంటియంసి ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా కార్మికులను, కార్మక నాయకులను అక్రమంగా అరెస్టు చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు.