Site icon vidhaatha

హిందూ దేవుళ్ళని కించపరిచే వ్యక్తి అరెస్ట్

హిందూ దేవుళ్ళని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్న హనీ జాన్సన్ అరెస్ట్.
విధాత:వైజాగ్ లో హనీ జాన్సన్ చేసి హైదరా బాద్ కు తరలింపు..సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు పై హనీ జాన్సన్ అరెస్ట్..హనీ జాన్సన్ కో ర్టులో హాజరు పరచి 14 రోజుల రిమాం డ్ కు తరలింపు..మతపరమైన వ్యాఖ్య లతో పాటు స్త్రీలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్న హనీ జాన్సన్. హైద రాబాదులో హనీ జాన్సన్ పై నాలుగు కేసులు నమోదు..సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో మూడు కేసులు నమోదు.

Exit mobile version