Site icon vidhaatha

విశాఖ ఉక్కు పరిరక్షణకు అంతా నడుం బిగించాలి

విధాత: విశాఖ ఉక్కు పరిరక్షణకు అంతా నడుం బిగించాలని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.సీఎం జగన్ ఉత్తరాలు రాశారు.. ఉత్తరాల వల్ల ప్రైవేటీకరణ ఆగలేదు.జనసేన మొదటి రోజు నుంచి అండగా నిలబడ్డాం,ఉక్కు పరిరక్షణ సమితికి మద్దతిచ్చాం.

జగన్ నిజాయితీగా పోరాడాలి. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు వున్నారు. మీరెందుకు పోరాడడం లేదు.అన్ని పార్టీలను కలుపుకుని ఢిల్లీ వెళ్దాం అని పవన్ కళ్యాణ్ కోరారు.అఖిలపక్షాన్ని ఎందుకు తీసికెళ్ళడం లేదని పేర్కొన్నారు.

Exit mobile version