జాయింట్ కలెక్టర్ కి వినతిపత్రం అందజేసిన పరిటాల శ్రీరామ్, సీపీఐ నాయకులు
విధాత:ధర్మవరం పట్టణంలోని కూరగాయల మార్కెట్ ని యాథాస్థితి ఉంచాలని, ధర్మవరం కాయగూరల మార్కెట్ అసోసియేషన్ తో చర్చల జరిపి ప్రభుత్వానికి, కూరగాయల మార్కెట్ కి న్యాయసమతమైన నిర్ణయం తీసుకోవాలని జేసీ నిశాత్ కుమార్ కు టీడీపి, సీపీఐ నేతలు వినతిపత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాలశ్రీరామ్,అనంతపురం జిల్లా సీపీఐ నాయకులు నారాయణస్వామి , మల్లికార్జున పాల్గొన్నారు.