విధాత: కలిసిన ఉప్పు-నిప్పు.నారా లోకేష్ కు స్వాగతం పలికేందుకు ఎదురు చూస్తున్న జేసీ… పరిటాల. ఇన్నేండ్లుగా అనంతపురం జిల్లా రాజకీయాలల్లో ఉప్పు- నిప్పుగా వున్న పరిటాల -జేసీ ఫ్యామిలీలు ఇవ్వాళ ఒకే చోట కలిసి ఉన్నారు. నారా లోకేష్ కోసం ఎదురు చూస్తుండగా పరిటాల శ్రీరామ్ బుజంపై జేసీ ప్రభాకర్ చేయివేసి సరదాగా నిలిచున్నారు. ఒకరికొకరు పలకరించుకున్నారు.
కలిసిన ఉప్పు-నిప్పు.. పరిటాల శ్రీరాం తో జేసీ ప్రభాకర్ రెడ్డి కబుర్లు..!
<p>విధాత: కలిసిన ఉప్పు-నిప్పు.నారా లోకేష్ కు స్వాగతం పలికేందుకు ఎదురు చూస్తున్న జేసీ… పరిటాల. ఇన్నేండ్లుగా అనంతపురం జిల్లా రాజకీయాలల్లో ఉప్పు- నిప్పుగా వున్న పరిటాల -జేసీ ఫ్యామిలీలు ఇవ్వాళ ఒకే చోట కలిసి ఉన్నారు. నారా లోకేష్ కోసం ఎదురు చూస్తుండగా పరిటాల శ్రీరామ్ బుజంపై జేసీ ప్రభాకర్ చేయివేసి సరదాగా నిలిచున్నారు. ఒకరికొకరు పలకరించుకున్నారు.</p>
Latest News

వెండి, బంగారం ధరల పరుగు..10వేలు పెరిగిన వెండి
జపాన్‌లోనూ ‘పుష్ప’ పుష్పరాజ్ హవా..
బ్లాక్‌బస్టర్ ‘మన శంకర వరప్రసాద్’ సక్సెస్ మీట్లో మెగాస్టార్ స్పీచ్‌కి కొత్త అర్థాలు…
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఐఎస్ బింద్రా ఇకలేరు
సోమవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఇతరులతో ఊహించని వివాదాలు..!
మన శంకర వరప్రసాద్ గారు’తో చిరు స్టామినా మరోసారి ప్రూవ్…
అదానీకి US SEC షాక్ - నేరుగా ఈమెయిల్‌కు సమన్లు!
పద్మ అవార్డులు 2026: తెలుగు తేజాలకు ఘన గౌరవం
3వ టీ20లోనూ భారత్‌దే ఆధిపత్యం : సిరీస్ కైవసం
పిల్లల కోసం షావుమీ ప్రత్యేక స్మార్ట్ వాచ్ : తల్లిదండ్రులకు భరోసా