గన్నవరం చేరుకున్న పవన్ కళ్యాణ్
విధాత: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గన్నవరం చేరుకున్నారు.ఎయిర్ పోర్టు నుంచి ర్యాలీగా పవన్ పార్టీ ఆఫీసుకు వెళ్లనున్నారు.మంగళగిరి లో ఇవాళ జనసేన విస్త్రుత స్థాయి సమావేశం ఉంది.ప్రభుత్వ విధానాలు,రోడ్ల మరమ్మత్తులు,శ్రమదానం అలాగే బద్వేలు ఉప ఎన్నికలో పోటీ చేసే అంశంపై చర్చ జరగనుంది