ఏపీఎస్‌డీఆర్‌ఐ స్పెషల్ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్న రాజేశ్వర్‌రెడ్డి
విధాత: స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(ఏపీఎస్‌డీఆర్‌ఐ) స్పెషల్ కమిషనర్‌గా రాజేశ్వర్ రెడ్డి నియామకం అయ్యారు. ఆయనతోపాటు ఆంధప్రదేశ్ విద్యా మౌలిక వసతుల కార్పొరేషన్ ఎండీగా దీవన్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.