విధాత : పశ్చిమ గోదావరి జిల్లాలో పాముకు దహన సంస్కారాలు చేసిన విచిత్ర ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్ పంచాయతీ పరిధిలోని మేళంవారిమెరకలో ఓ పాముకు దహన సంస్కారాలు చేశారు. ఇళ్ల పరిసరాల్లో సంచరించే తాచుపాము మెలికలు తిరిగి చనిపోయింది. అది గమనించిన స్థానికులు దాన్ని దేవుడి పాముగా భావిస్తూ అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం పాడెపై ఊరేగించి దహన సంస్కారాలు పూర్తి చేశారు. ఈ విచిత్ర ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పాముకు దహన సంస్కారాలు.. అభిషేకాలు, పూజలు
పశ్చిమ గోదావరి జిల్లాలో పాముకు దహన సంస్కారాలు చేసిన విచిత్ర ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్ పంచాయతీ పరిధిలోని మేళంవారిమెరకలో ఓ పాముకు దహన సంస్కారాలు చేశారు

Latest News
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
మొబైల్‌ను తెగ స్క్రోల్ చేయాలని మీకెందుకు అనిపిస్తుంటుంది? ఏమిటా రహస్యం?
హిందూ మహాసముద్రం అడుగున తిమింగలాల శ్మశానం రహస్యాలు…
మెట్రో విస్తరణకు అడ్డంకి కిషన్ రెడ్డినే : సీఎం రేవంత్ రెడ్డి
అమెరికాలో విమాన ప్రమాదం.. 12 మంది దుర్మరణం
షోరూం ముందే ఆగిపోయిన రూ.25 లక్షల కారు
సింగరేణి రూ.1,600కోట్ల బంగారం ఏమైనట్లు..?
కాక్రోచ్ పార్టీపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ లో మళ్లీ సర్కారీ భూముల వేలం..!
ఆ ధాన్యం పండించకండి..మేం కొనం: రైస్ మిల్లర్స్