శ్రీకాకుళం: 108ను ఢీకొట్టిన ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్.. తప్పిన ప్రమాదం

విధాత : శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వేస్టేషన్ లో 108 అంబులెన్స్ వాహనాన్ని విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వైపు వెళ్తున్న ఇంట ర్ సిటీ ఎక్స్ ప్రెస ఢీ కొట్టగా తృటిలో ప్రమాదం తప్పింది. గమనించిన 108 సిబ్బంది వెంటనే బయటకు గెంతేయడంతో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరుగలేదు. దీంతో పలాస రైల్వే స్టేషన్లో ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ నిలిచిపోయింది. సుమారు వందమీటర్లు మేర 108 అంబులెన్స్ ను ఈడ్చుకెల్లిన ట్రైయిన్. ఊపిరి పీల్చుకున్న 108 […]

శ్రీకాకుళం: 108ను ఢీకొట్టిన ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్.. తప్పిన ప్రమాదం

విధాత : శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వేస్టేషన్ లో 108 అంబులెన్స్ వాహనాన్ని విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వైపు వెళ్తున్న ఇంట ర్ సిటీ ఎక్స్ ప్రెస ఢీ కొట్టగా తృటిలో ప్రమాదం తప్పింది.

గమనించిన 108 సిబ్బంది వెంటనే బయటకు గెంతేయడంతో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరుగలేదు. దీంతో పలాస రైల్వే స్టేషన్లో ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ నిలిచిపోయింది.

సుమారు వందమీటర్లు మేర 108 అంబులెన్స్ ను ఈడ్చుకెల్లిన ట్రైయిన్. ఊపిరి పీల్చుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది, డైవర్ సత్యం, టెక్నీషియన్.