హైకోర్టు స్టేను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం
విధాత,అమరావతి: గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష, విచారణకు సిట్ ఏర్పాటుపై హైకోర్టు స్టేను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష, విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ.. వర్ల రామయ్య, ఆలపాటి రాజా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారణ జరిపిన హైకోర్టు జీవోపై స్టే ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ప్రతివాదులకు నోటీసులు జారీ […]

విధాత,అమరావతి: గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష, విచారణకు సిట్ ఏర్పాటుపై హైకోర్టు స్టేను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష, విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ.. వర్ల రామయ్య, ఆలపాటి రాజా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారణ జరిపిన హైకోర్టు జీవోపై స్టే ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ప్రతివాదులకు నోటీసులు జారీ చేయగా.. కౌంటర్ దాఖలు.
ప్రతివాదుల కౌంటర్‌కు రిజాయిండర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా.. పిటిషన్ విచారణను కోర్టు మూడు వారాలు వాయిదా