విశాఖలో టీడీపీ ధర్నా
విధాత: విశాఖ నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద తెదేపా నేతలు నిరసనకు దిగారు. ఎయిడెడ్ పాఠశాలలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఆ పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి, సీనియర్ నేత పల్లా శ్రీనివాసరావు, టీఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ తదితరులో కార్యక్రమంలో పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా తెదేపా నేతలు మాట్లాడారు.