జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకులు హౌస్ అరెస్టులు
గుంటూరు: ఇప్పటికే సత్తెనపల్లి, వినుకొండ పలుచోట్ల ముందస్తు అరెస్టులు చేస్తున్న పోలీసులు.లోకేష్ పర్యటనకు అనుమతి లేదన్న పోలీసు అధికారులు.పర్యటనకు అనుమతి లేనికారణంగా పోలీసులకు సహకరించాలని తెలిపిన రూరల్ ఎస్పీ.