లక్ష్మీ పార్వతి తెలుగు అకాడమీ చైర్మన్ కామెంట్స్ విధాత:సంస్కృతం తో కూడిన తెలుగు భాషను ప్రజలు మాట్లాడుతున్నారు.తెలుగు,సంస్కృత భాషను విడదీయలేం.తెలుగు సంస్కృత అకాడమీ పై రాజకీయ పార్టీల నేతలు ఉత్తరాలు మీద ఉత్తరాలు రాస్తున్నారు.దీనిని రాజకీయం చేయొద్దు.తెలుగు సంస్కృత అకాడమీ ఏర్పాటు పై అభ్యంతరాలు ఉంటే స్పష్టంగా చెప్పండి. తెలుగు భాష పై చంద్రబాబు,లోకేష్ కు అసలు అవగాహన ఉందా..తెలుగు అకాడమీ కోసం ఎంతగానో న్యాయ పోరాటం చేసాం.తెలుగు అకాడమీ కి సంబంధించిన బై లా చదవండి.పీవీ […]
లక్ష్మీ పార్వతి తెలుగు అకాడమీ చైర్మన్ కామెంట్స్
విధాత:సంస్కృతం తో కూడిన తెలుగు భాషను ప్రజలు మాట్లాడుతున్నారు.తెలుగు,సంస్కృత భాషను విడదీయలేం.తెలుగు సంస్కృత అకాడమీ పై రాజకీయ పార్టీల నేతలు ఉత్తరాలు మీద ఉత్తరాలు రాస్తున్నారు.దీనిని రాజకీయం చేయొద్దు.తెలుగు సంస్కృత అకాడమీ ఏర్పాటు పై అభ్యంతరాలు ఉంటే స్పష్టంగా చెప్పండి.
తెలుగు భాష పై చంద్రబాబు,లోకేష్ కు అసలు అవగాహన ఉందా..తెలుగు అకాడమీ కోసం ఎంతగానో న్యాయ పోరాటం చేసాం.తెలుగు అకాడమీ కి సంబంధించిన బై లా చదవండి.పీవీ నరసింహారావు రూపొందించిన బైలా ప్రకారం నిర్ణయాలు తీసుకుంటున్నాం.తెలుగు అకాడమీ ముద్రించిన పుస్తకాలను రాష్ట్రానికి రాకుండా అడ్డుకున్నారు.