విధాత:భారీ కెరటాలతో 2అడుగుల ఎత్తు పెరిగి 10 అడుగుల ముందుకు వచ్చిన సముద్రపు నీరు.పల్లపు ప్రాంతాలలో కి పరవల్లు తొక్కుతున్న సునామీ.యాత్రికుల సౌకర్యార్థం తినుబండారాల షాపుల బులింగ్ ధ్వంసం.ప్రాణహాని లేదన్న స్థానికులు.సముద్ర గర్భంలో విపత్తుల కారణంగా ఈ సునామీ అయ్యి ఉండవచ్చని స్థానికుల భయం.25సంవత్సరాల కొకసారి సముద్రం ముందుకు వస్తదని స్థానికుల వెల్లడి.
అంతర్వేదిలో భారీ సునామీలా తలపిన సముద్రుడు.
<p>విధాత:భారీ కెరటాలతో 2అడుగుల ఎత్తు పెరిగి 10 అడుగుల ముందుకు వచ్చిన సముద్రపు నీరు.పల్లపు ప్రాంతాలలో కి పరవల్లు తొక్కుతున్న సునామీ.యాత్రికుల సౌకర్యార్థం తినుబండారాల షాపుల బులింగ్ ధ్వంసం.ప్రాణహాని లేదన్న స్థానికులు.సముద్ర గర్భంలో విపత్తుల కారణంగా ఈ సునామీ అయ్యి ఉండవచ్చని స్థానికుల భయం.25సంవత్సరాల కొకసారి సముద్రం ముందుకు వస్తదని స్థానికుల వెల్లడి.</p>
Latest News
ఏపీ మాజీ డిప్యూటీ సీఎం మృతి
ఈనెల 17 న హైదరాబాద్లో ఉపరాష్ట్రపతి పర్యటన
విద్యా, పర్యాటక, వైద్య రంగాల్లో కలిసి పనిచేద్దాం.. ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-vకు సీఎం విజ్ఞప్తి
ఐవీ కొనేది రూ.11కు.. రోగులకు అమ్మేది మాత్రం రూ.325కు
నేటి నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
ఖైరతాబాద్ గణేశుడికి గవర్నర్ దంపతుల తొలి పూజలు
ప్రకృతిని కాపాడుదాం.. చవితి ప్రత్యేకత ను చాటుదాం : జర్నలిస్ట్ గిరి ప్రసాద్ సోముల
పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది
ఘనంగా ‘జై గౌరీపుత్ర గణేశా’ ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ*
పోతునూరు రైతుల “వరి” గోస
